చిట్స్, ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు ఓర్పు, నేర్పు చాలా అవసరం. మీ లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. నూనె, కంది, మినుము, ఎండుమిర్చి స్టాకిస్టులకు పురోభివృద్ధి. రావలసిన ధనం సకాలంలో అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. నిరుద్యోగులకు ఒక చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది.
No comments:
Post a Comment