గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. ఆడిటర్లకు అనుకూలమైన కాలం. ఇప్పటివరకు విరోధులుగా ఉన్నవారు మీ సహాయం అర్థిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. అధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి ఎంతో ఆందోళక కలిగిస్తుంది. లాయర్లకు పురోభివృద్ధి, వైద్యులకు ఒడిదుడుకులు తప్పవు.
Tuesday, 31 January 2017
Monday, 30 January 2017
31 జనవరి 2017
చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. స్త్రీల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించండి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో జాప్యం, పనివారల తీరువల్ల మాటపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం.
30 జనవరి 2017
హోటల్ తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలోని వారికి సామాన్యంగా ఉంటుంది. ఇతరులకు ఉచిత సలహాలను ఇచ్చి ఇబ్బందులకు గురి కాకండి. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం లాంటి చికాకులను ఎదుర్కొంటారు. వస్త్రాలు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.
Saturday, 28 January 2017
29 జనవరి 2017
బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని కొంతమంది ధన సహాయం అర్థిస్తారు. సహాయం చేసిన తిరిగి రాజాలదు. ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సోదరులతో విబేధాలు తలెత్తుతాయి. మీ సంతానంపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది.
Friday, 27 January 2017
28 జనవరి 2017
స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. లక్ష్యసాధనలో సన్నిహితుల సహకారం కొరవడుతుంది. సహోద్యోగులతో అభిప్రాయ బేధాలు తలెత్తే ఆస్కారం ఉంది. స్థిరచరాస్తుల విక్రయం, తక్కువ రాబడితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
Thursday, 26 January 2017
27 జనవరి 2017
ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం బలపడుతుంది. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ప్రముఖుల కలయిక అనుకూలించినా ఆశించిన ప్రయోజనం ఉండదు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి వస్తుంది. బిల్లులు చెల్లిస్తారు.
Wednesday, 25 January 2017
26 జనవరి 2017
ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. చిన్నారులకు బహుమతులు అందిస్తారు. విందులు, వినోదాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటంవల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. క్రయ విక్రయాలు సామాన్యం. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
Tuesday, 24 January 2017
25 జనవరి 2017
కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రుణయత్నాల్లో అనుకూలతలుంటాయి. దైవ కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
24/01/2017
రాజకీయాలలోని వారికి అభిమాన బృందాలు అధికం అవుతాయి. శుభకార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణప్రయత్నాలు వాయిదా పడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులను కలుసుకుంటారు. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వంవల్ల ఇబ్బంది పడతారు. క్రయ విక్రయ రంగాలలోని వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.
Subscribe to:
Comments (Atom)