Monday, 30 January 2017

31 జనవరి 2017

చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. స్త్రీల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించండి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో జాప్యం, పనివారల తీరువల్ల మాటపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం.

No comments:

Post a Comment