ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. చిన్నారులకు బహుమతులు అందిస్తారు. విందులు, వినోదాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటంవల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. క్రయ విక్రయాలు సామాన్యం. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
No comments:
Post a Comment